శ్రీకాకుళం : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను జడ్పీ చైర్ పర్సన్
పిరియా విజయ ఎగుర వేశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి
పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి. వేడుకలకు
హాజరైన కళింగ కార్పొరేషన్ చైర్ పర్సన్ పేరాడ తిలక్, కళింగ కోమటి కార్పొరేషన్
చైర్మన్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మెంటాడ పద్మావతి,
డాక్టర్ దానేటి శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శిమ్మ రాజశేఖర్, విద్యార్థి
విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వి, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్
చల్లా అలివేలు మంగ, అందవరపు ప్రసాద్, మండవల్లి రవి, వెలమ కార్పొరేషన్
డైరెక్టర్ గంగు శారద, పట్టణ మహిళా అధ్యక్షురాలు సుగుణ రెడ్డి, నందిగం ఎంపీపీ
శ్రీరామమూర్తి, పిఎసిఎస్ అధ్యక్షులు బాలకృష్ణ, మహమ్మద్ సిరాజుద్దీన్, కళింగ
కార్పొరేషన్ డైరెక్టర్ బెందాలం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.