విజయవాడలో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట
చంద్రశేఖర్ పర్యటించారు. ముందుగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత రావేల కిషోర్
బాబు కుమార్తె వివాహనికి ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్
తోట చంద్రశేఖర్ హజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు
తెలిపారు. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ విజయవాడ రాక సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ
ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని ఓ ప్రముఖ హోటల్లో
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తోట చంద్రశేఖర్‌తో భేటీ అయ్యారు. విజయవాడ
తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్
అద్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రారంభించారు. గురిందపల్లి చిట్టి బాబు మాదిగ
ఆధ్వర్యంలో వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో కార్యాయలం
ప్రారంభోత్సవం జరిగింది. ఏపీ బీఆర్ఎస్ అద్యక్షుడు తోట చంద్రశేఖర్ కు
ఘనస్వాగతం పలికారు. తోట చంద్రశేఖర్ సమక్షంలో పలువురు నరసరావుపేటకు చెందిన
నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ నాయకత్వంలో, తోట చంద్రశేఖర్ సారథ్యంలో
ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు కొత్తగా పార్టీలో చేరారు నేతలు.
పెద్ద ఎత్తున మహిళలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విజయవాడలో
భారీగా చేరికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది.
విజయవాడ తూర్పులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు డాక్టర్ తోట
చంద్రశేఖర్. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బిసి, పలు సామాజిక వర్గాలుకు
చెందిన వారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. హైకోర్టు
న్యాయవాది,రాజనాల మెహర్, జి.సుబ్రహ్మణ్యం, ఎం ప్రవీణ్ కుమార్, కె. సురేష్,
యు.శ్రీనివాసరావు, రత్న యాదవ్, మీనా, జ్యోతి, నాగలక్ష్మి, నరసరావుపేటకు
చెందిన బీజేపీ జనరల్ సెక్రటరీ , అడ్వకేట్ పసుపులేటి సుబ్బారావు, వాల్మీకి సంఘం
రాష్ట్ర అధ్యక్షులు కావిడి క్రిష్ణ, విజయవాడకు చెందిన బాబ్జి ,రౌతు నెహ్రు,
సుంకర విశ్వేశ్వరావు, మస్తాన్ వలి,చిలక రాజేష్ , శేషురెడ్డి, పాపరావు సహా
పలువురు బీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా కేంద్రం తీరుపై మండిపడ్డారు ఏపీ
బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. కేంద్రం బీఆర్ఎస్పై కక్ష సాధింపులకు
పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేవారు. కేంద్రం రాజకీయాలు చేస్తోంది తప్ప
సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదన్నారు. కవితపై ఈడీ విచారణ దుర్మార్గమైన
చర్యగా అభివర్ణించారు. దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షపార్టీలపైకి
ఉసిగొల్పుతోందని, ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ బెదరదు.. అదరదు..ఇందులో
వాస్తవాలు లేవు.. కానీ కక్ష సాధింపునకు దిగుతోందన్నారు. కేసులు పెట్టి
ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. తాము న్యాయబద్దంగా పోరాటం చేస్తామని తోట
చంద్రశేఖర్ స్పష్టం చేశారు. బీజేపీ మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతోందన్నారు
ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్. ప్రశ్నించే వారిపై దర్యాప్తు సంస్థల్ని
ప్రేరేపిస్తోందన్నారు.