విజయవాడ : మహిళా దినోత్సవం ఈ సందర్భంగా సౌందర్యం, వ్యక్తిగత సంరక్షణ
పరిశ్రమ హివాగా స్కిన్ హెయిర్ బ్యూటీ సెలూన్, ఈస్తటిక్స్ వ్యవస్థాపకురాలు
యస్. హరిత బిజినెస్ మింట్ అవార్డును అందుకున్నారు. ఆంధ్ర , తెలంగాణ తెలుగు
ప్రాంతం అంతటా సెలూన్, సౌందర్యశాస్త్రంలో వారి హివాగా సంస్థ ను విస్తరించి
ప్రజల నుంచి మంచి మన్ననలను పొంది ఇటీవల నేషనల్-వైడ్ బిజినెస్ మింట్ అవార్డును
గెలుచుకుంది. ఈ మేరకు విజయవాడ కరెన్సీ కాలనీలో హివాగా మహిళా సౌందర్య సెలూన్
ఆంధ్ర ప్రదేశ్ బ్రాంచ్ ఆఫీస్ నుంచి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ
సందర్భంగా హరిత మాట్లాడుతూ మహిళా దినోత్సవం రోజున ఆమె తన విజయాన్ని, మహిళా
సాధికారతపై తన విస్తృత అభిప్రాయాలను వ్యక్తం చేసింది. సమాజంలోని ప్రతి స్త్రీ
తమ ఆలోచనల పట్ల అభిరుచి, ఆసక్తితో నిండిన హృదయంతో తాము అనుకున్నది, కలలు
కనేది చేయగలదని ఆమె అన్నారు.