విజయవాడ : శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తి పీఠం వద్ద జరగనున్న సహస్త్ర చండీ
యాగం కి ఆహ్వానం పలుకుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి
శ్రీనివాసరావు కి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు పూజలు నిర్వహించే
బ్రోచరుని అందించారు. ఏప్రిల్ 27 నుండి మే 3 వరకూ జరిగే ఈ బృహత్తర
కార్యక్రమంలో పాల్గొనాలని శ్రీనివాసరావు ని కరుమారి దాసు కోరారు. ఈ సందర్భంగా
వెలంపల్లిని కరుమారి దాసు శాలువాతో సత్కరించారు.శ్రీ దేవి కరుమారి అమ్మన్
జ్ఞాపికను వెలంపల్లికి బహుకరించారు. ఈ సందర్భంగా వెలంపల్లి చేతులు మీదుగా
సహస్త్ర చండీ యాగం బ్రోచరుని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గమ్మ
దేవస్థానం పాలక మండలి సభ్యులు కట్టా సత్తియ్య, శ్రీ దేవి కరుమారి అమ్మన్ శక్తి
పీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు, అమ్మవారి ట్రస్ట్ కోశాధికారి
జ్ఞానేశ్వర్,నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి యేమినేని వెంకట
రమణ తదితరులు పాల్గొన్నారు.