విశాఖపట్నం : ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా విశాఖ జిల్లాలో ఉన్న మద్యం విక్రయ
కేంద్రాలు ఈనెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు
మూసివేస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
బెండపూడి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు
వీటిని మూసివేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉన్న 137 ప్రభుత్వ మద్యం
దుకాణాలు, 127 బార్లు, 15 స్టార్ హోటళ్లలో మద్యం విక్రయ విభాగాలు, ఐదు
క్లబ్లు, రెండు మద్యం డిపోలు, 11 నావెల్ క్యాంటిన్లు మూసివేస్తున్నట్లు ఆయన
తెలిపారు.