మచిలీపట్నం : ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో నిర్వహించే జనసేన పార్టీ 10వ
ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ నిర్వహణ నిమిత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు
జిల్లా పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్ర
స్థాయి నుంచి ఇద్దరు, నియోజకవర్గం నుంచి ఒకరికి ఈ బాధ్యతలు అప్పగించారు.
కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళేలా
కార్యకర్తలను, నాయకులను సమాయత్తం చేసే బాధ్యత వీరికి అప్పగించారు.
నియోజకవర్గాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి.
అవనిగడ్డ : చేగొండి సూర్యప్రకాష్ , పొలాసపల్లి సరోజ, రాయపూడి వేణుగోపాల్.
పెడన : పంతం నానాజీ, బేతపూడి విజయ శేఖర్, నల్లమోతు రఘురాం, కూనసాని నాగబాబు
మచిలీపట్నం : సయ్యద్ జిలానీ, కిరణ్ రాయల్, వంపుగడల చౌదరి
గుడివాడ : పెదపూడి విజయకుమార్, రత్నం అయ్యప్ప, బూరగడ్డ శ్రీకాంత్
పామర్రు : ముత్తా శశిధర్, పాకనాటి గౌతమ్ కుమార్, తాడిశెట్టి నరేష్
పెనమలూరు : వేగుళ్ళ లీలాకృష్ణ, మండలి రాజేష్, జరుగు ఆదినారాయణ, ముప్పా
గోపాలకృష్ణ
కైకలూరు : ఘంటసాల వెంకటలక్ష్మి, చెన్నమల్ల చంద్రశేఖర్, వేల్పురి
వెంకటేశ్వరరావు
గన్నవరం : చిలకం మధుసూదన్ రెడ్డి, పీతల మూర్తి యాదవ్, బండ్రెడ్డి రవీంద్ర
నూజివీడు : రెడ్డి అప్పలనాయుడు, చింతా సురేష్, మరీదు శివరామకృష్ణ
రేపల్లె : తాతంశెట్టి నాగేంద్ర, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, మత్తి సాంబశివ రావు