తిరుపతి : సేవ్ టెంపుల్స్ భారత్, వేద విజ్ఞాన సమితి ఇటీవల శ్రీ అన్నమయ్య కళా
మండపం, తిరుపతి లో ప్రఖ్యాత రచయిత్రి , సనాతన ధర్మానికి నిరంతర సేవ చేస్తున్న
“ప్రిన్సెస్ అశ్వతి తిరుణల్ గౌరీ లక్ష్మీ బాయ్, ట్రావన్ కోర్ రాజ సంస్థానం,
వంశపారంపర్య సభ్యులు శ్రీ పద్మనాభస్వామి దేవాలయం, తిరువునంతపురం, కేరళ” వారికి
‘సనాతన ధర్మ భారతీ స్పూర్తి పురస్కారం” తో విశాఖ శారదా పీఠం శ్రీ శ్రీ శ్రీ
స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ,శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి
వారి చేతుల మీదుగా సత్కరించారు. ప్రిన్సెస్ గౌరీ లక్ష్మీభాయి, శ్రీ పద్మనాభ
స్వామి దేవాలయము, సంపదల పరిరక్షణలో చేసిన పోరాటం ప్రశంసనీయమని, పురస్కారానికి
అర్హురాలనీ ముఖ్య అతిధి శాసన సభాధిపతి తమ్మినేని సీతారాం ప్రశంసించారు. ఈ
కార్యక్రమంలో శాసన సభ్యులు బి.కరుణాకర్ రెడ్డి, కాళహస్తి దేవస్థానం చైర్మన్
శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ పాల్గొన్నారని సేవ్
టెంపుల్స్ భారత్ చైర్మన్ డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.