విజయవాడ : ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధురాలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ
అధ్యక్షురాలు సరోజినీ నాయుడు వర్ధంతి సందర్భంగా గురువారం రాష్ట్ర కాంగ్రెస్
కార్యాలయం విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె
చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా
విచ్చేసిన ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ సరోజినీ నాయుడు
స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ గా పనిచేసారని, నైటింగేల్ అఫ్ ఇండియా గా
పేరుపొందారని, ఆమెలో వున్న పోరాట పటిమ తోనే దేశ ప్రజలను ఆకర్షించారని, దేశ
ప్రజలకు ఆవిడ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి
& ఎపిసిసి సమన్వయ కమిటీ సభ్యులు కనుమూరి బాపిరాజు, ఎపిసిసి ప్రధాన కార్యదర్శి
(ఆర్గనైజేషన్), పరసా రాజీవ్ రతన్, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు
నరహరశెట్టి నరసింహ రావు గారు, ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం, ఏఐసిసి
సభ్యులు మేడా సురేష్ , ఎపిసిసి ఆర్టీఐ సెల్ చైర్మన్ పి.వై.కిరణ్ , ఏఐసిసి
కో-ఆప్షన్ సభ్యులు మీసాల రాజేశ్వరరావు, ఖాజా మొహిద్దీన్, తదితరులు
పాల్గొన్నారు.