కదిరి : కదిరి లోని శ్రీ దత్తా కళ్యాణ మండపంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఎన్నికలపై కదిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో స్థానిక
శాసనసభ్యులు పి.వి. సిద్ధారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో
మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ ముఖ్య
అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఎన్నికల పరిశీలకులు, ఎమ్మెల్సీ వై.వి. శివరామి రెడ్డి, కదిరి శాసనసభ్యులు
పి.వి. సిద్ధారెడ్డి , ఎమ్మెల్సీ సానెపల్లి మంగమ్మ , మాజీ మంత్రి షాకీర్
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రారెడ్డి కదిరి
నియోజకవర్గ పరిశీలకులు,ముఖ్య నాయకులు, కదిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు
పాల్గొన్నారు.