కాణిపాకం లోని స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని
హోం మంత్రి తానేటి వనితదర్శించారు.స్వామి వారి ఆశీస్సులు
రాష్ట్ర ప్రజలందరీ మీద ఉండాలని ప్రార్తించినట్లు హోంమంత్రి పేర్కొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే, కాణిపాకం ఆలయ సిబ్బంది, స్థానిక వైస్సార్సీపీ నాయకులు
హోంమంత్రి కి ఘన స్వాగతం పలికారు.