విజయవాడ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా భాద్యతలు స్వీకరించడానికి విచ్చేసిన
విశ్రాంత న్యాయమూర్తి ఎస్.అబ్దుల్ నజీర్కి గన్నవరం విమానాశ్రయంలో బుధవారం
రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, మంత్రి జోగి రమేష్,
పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రాజ్ భవన్కు
అబ్దుల్ నజీర్ బయలుదేరి వెళ్లారు.