శ్రీశైలం : శ్రీశైలం మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి విచ్చేసిన రాష్ట్ర
గవర్నర్ హరిచంద్రన్ ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలానికి సమీపంలోని సున్నిపెంట
హెలికాప్టర్ లో చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా శ్రీశైల
క్షేత్రానికి రాష్ట్ర గవర్నర్ దంపతులు విచ్చేసారు. అనంతరం శ్రీశైలం శ్రీ
భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్
దంపతులు దర్శించుకున్నారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు
చేరుకున్న రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ దంపతులకు ఆలయ అర్చకులు,ఆలయ ఈవో
లవన్న, చైర్మన్ జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని,ఎస్పీ రఘువీర్ రెడ్డి
పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ హరిచందన్ దంపతులు స్వామి,
అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం
అమ్మవారి ఆలయంలో వేద ఆశీర్వచన మండపం నందు గవర్నర్ హరిచందన్ కు అర్చకులు,
వేదపండితులు వేద ఆశీర్వచనం చేసి శ్రీస్వామి అమ్మవార్ల చిత్రపట జ్ఞాపికను, శేష
వస్త్రాలు, లడ్డు ప్రసాదాలు ఆలయ ఈవో లవన్న, చైర్మన్ అందజేశారు.