విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2023 వ సంవత్సరం మీడియా డైరీ ని
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి బుధవారం
ఆవిష్కరించారు. రాష్ట్రంలో జర్నలిస్టు ల సమస్య ల పై ఏ.పి.ఏం.ఎఫ్. వారి పక్షాన
నిలిచారని అన్నారు. త్వరలోనే. క్రొత్త జీ.వో వస్తుందని జర్నలిస్ట్ ల అందరరికి
మేలు కలిగేలా ఉంటుందని కమిషనర్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఏ.పి.ఎమ్.ఎఫ్ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీ బాబు రెడ్డి ని కమిషనర్ అభినందించారు. ఈ
కార్యక్రమంలో సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరి, ఏ.పి. ఎమ్.ఎఫ్ నాయకులు
వల్లూరు ప్రసాద్ కుమార్, ఏ. శ్రీనివాసులు (శరణ్య టీవీ) రమేష్ బాబు, అప్పాజీ
తదితరులు పాల్గొన్నారు.