గుంటూరు : నిబంధనలకు లోబడి ప్రభుత్వం అప్పులు చేసిందని ముఖ్యమంత్రి ఆర్థిక
వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని
ప్రభుత్వాల అప్పులు కూడా పెరిగినా కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అసహనం
వ్యక్తం చేశారు.