విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిస్వ బుషన్ హరి చందన్ ఛత్తీస్ ఘడ్ కు బదిలీ
అయ్యారు. నూతన గవర్నర్ గా రిటైర్డ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఈ
మేరకు ఆదివారం రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.