విజయవాడ : వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, సిఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల
రఘురామ్ ను కలసి ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఓదార్చారు.
తలశిల రఘురామ్ సతీమణి స్వర్ణకుమారి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి
తెలియజేశారు. గొల్లపూడిలోని ఆయన నివాసంలో తలశిల రఘురామ్‌ను కలుసుకొని
కొమ్మినేని శ్రీనివాసరావు పరామర్శించారు. ఆయనతో పాటు ప్రెస్ అకాడమి సెక్రటరీ
మామిడి పల్లి బాలగంగాధర్ తిలక్ లు వున్నారు.