విజయవాడ : ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్
ను మంగళవారం ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, విజయవాడ ప్రెస్ క్లబ్
అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
తదితరులు పరామర్శించారు. తొలుత దివంగత స్వర్ణ కుమారి చిత్రపటానికి పుష్పాంజలి
ఘటించి నివాళులర్పించారు.