నెల్లూరు : వైఎస్సార్సీపీ పెట్టిన భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి
శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలు చేయడం తన విజ్ఞతకే
వదిలేస్తున్నట్లు నెల్లూరు జిల్లా నేతలు తెలిపారు. నెల్లూరు గ్రామీణ
నియోజకవర్గం సమన్వయకర్తగా ఎన్నికైన తరువాత తొలిసారి నగరానికి వచ్చిన ఆదాల
ప్రభాకర్ రెడ్డికి వైసీపీ నేతలు, శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు.