అమరావతి : ఇటీవల మృతి చెందిన సినీ దర్శకులు కె. విశ్వనాథ్ కి టీడీపీ అధినేత
నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లోని
విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.