వెలగపూడి : ఐఏఎస్‌లు ద్వివేది, రావత్‌లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రోజూ మిమ్మల్ని చూసేందుకు చికాకు వేస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. 70
కోర్టుధిక్కరణ కేసుల్లో ద్వివేది, రావత్ హాజరుకావటంపై ఆశ్చర్యం వ్యక్తం
చేస్తూ.. ఐఏఎస్ అధికారులు భ్రమల్లో ఉండవద్దని హితవు పలికింది. ఉపాధిహామీ
బిల్లుల చెల్లింపు కేసులో ఐఏఎస్‌లపై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఉపాధిహామీ
బిల్లుల చెల్లింపు కేసులో ఐఏఎస్‌లపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు
ఉత్తర్వులంటే లెక్కలేదా.. ఏమవుతుందిలే అని బరితెగింపా? అంటూ ఆగ్రహం వ్యక్తం
చేసింది. ఐఏఎస్ అధికారులు భ్రమల్లో ఉండవద్దని హితవు పలికింది. కోర్టు ధిక్కరణ
కేసుల్లో ద్వివేది, రావత్ హాజరుకావటంపై విస్మయం వ్యక్తం చేసింది. రోజూ
మిమ్మల్ని చూసేందుకు చికాకు వేస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ
హైకోర్టులోనే కోర్టు ధిక్కరణ కేసులు ఎక్కువని న్యాయస్థానం తెలిపింది. అధికారుల
తీరు వల్లే ఈ పరిస్థితి అంటూ పేర్కొంది. ఈరోజు హైకోర్టుకు వచ్చిన ఐఏఎస్‌లు
ద్వివేది, రావత్, దినేశ్కుమార్లను ఉద్దేశించి న్యాయస్థానంపై వ్యాఖ్యలు
చేసింది.