హైదరాబాద్ : “సుప్రసిద్ధ దర్శకులు శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ పరమపదించారని
తెలిసి ఎంతో విచారించాను. కళాతపస్విగా పేరు గాంచిన ఆయన తెలుగు సినిమా స్థాయిని
పెంచి, మన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య
నాయుడు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు,
అభిమానులకు సానుభూతి తెలియజేస్తున్నాను. సౌండ్ రికార్డిస్ట్ గా సినీ ప్రస్థానం
ప్రారంభించిన శ్రీ విశ్వనాథ్ దర్శకుడిగా తొలి అడుగునే నంది అవార్డుతో
ప్రారంభించారు. భాష, సంస్కృతి, కళలకు పెద్ద పీట వేస్తూ, అగ్రకథానాయకుల్ని సైతం
ఆదర్శనీయ పాత్రల్లో చూపిన వారి చిత్రాలు ఆనందాన్ని, సందేశాన్ని అందించి
ఆదర్శంగా నిలిచాయని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.