గుంటూరు : రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో రైల్వే డీజీ కుమార్ విశ్వజిత్
ఆధ్వర్యంలో గుంతకల్ రైల్వే డివిజన్ ఏపీ స్టేట్ పోలీస్ వైస్ ప్రెసిడెంట్ వి
జగన్మోహన్ రెడ్డి 2023 సంవత్సర పోలీస్ డైరీని రైల్వే డీజీ చేతుల మీదుగా
ఆవిష్కరించారు. ఈ పోలీస్ డైరీ రైల్వే ఎస్పీ గుంతకల్ చౌడేశ్వరి సహకారంతో
గుంతకల్ రైల్వే డివిజన్ నందు పని చేస్తున్న పోలీసులందరికి డైరీని పంపిణి
చేస్తారు. ఈ డైరీ లో ఎంతో విలువైన సమాచారాన్ని పొందపరిచారు. ఈ కార్యక్రమంలో
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ పోలీస్ ప్రెసిడెంట్ జనకుల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు
చంద్రశేఖర్ రెడ్డి, సి ఐ డి ప్రెసిడెంట్ అక్కిరాజు, రైల్వే డిజి మేనేజర్ షఫీ
పాల్గొన్నారు.