విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం జాబ్
చార్ట్ పై జీవో నెంబర్ 31 ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్ర
రాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. మన
జాబ్ చార్ట్ పై జీవో నెంబర్ 31 ప్రభుత్వం నుండి సాధించుకోవడం జరిగిందన్నారు.
మనం గతంలో 64 విధులతో జాబ్ చార్ట్ ద్వారా ఇప్పటిదాకా పనిచేస్తున్నామని, ఈ
మధ్యకాలంలో మనము తీవ్ర పని ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతున్నామని, కొంత మంది
వార్డు సచివాలయంలో పనిచేస్తున్న వార్డు రెవెన్యూ సెక్రటరీలకి, మున్సిపల్
కమిషనర్లు, కార్పొరేషన్ లో, ఇతర డిపార్ట్మెంట్ల పనులు చెబుతున్నారని, అలాగే
పని ఒత్తిడితో వీఆర్వోలు ఇబ్బందులకు గురవుతున్నారని, మన ఉన్నత అధికారులైనట్
స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, రెవిన్యూ
ప్రిన్సిపల్ సెక్రెటరీ జి. సాయి ప్రసాద్ తో చాలా డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేసి
మా జాబ్ చార్ట్ లో మార్పులు చేసి ఇంపార్టెంట్ విధులు మాత్రమే ఉంచాలని, మిగిలిన
ఇతర డిపార్ట్మెంట్ వర్కులు ఏమి చెప్పకుండా ఉండేలాగా జాబ్ చార్ట్ రూపొందించాలని
కోరడం జరిగింది.దానిలో భాగంగానే ఈరోజు జాబ్ చార్ట్ మార్పు చేస్తూ అందరికీ ఒకే రకమైన విధులు
ఉండేలాగా జాబ్ చార్ట్ రూపొందించడం జరిగింది. ఈ జాబ్ చార్ట్ అమలయ్యేలాగా
జిల్లా అధికారులు మండల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అన్ని
పనులు ఒక్కసారి చేయాలి అని అధికారులు చెబితే దాంట్లో ఏది ఇంపార్టెంట్ అయితే ఆ
పని మాత్రమే ముందు చేయాలని జీవోలో స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 154
జీవో, 64 జీవో, 658 జీవో, 31 జీవో లు. ఈ ప్రభుత్వంలో సాధించుకోవడం జరిగింది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ,స్పెషల్ చీఫ్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ ఆఫ్
లాండ్ రికార్డ్స్, రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ జి. సాయి ప్రసాద్, ఉన్నతా
ధికారులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. త్వరలోనే గ్రేడ్2 విఆర్వోఓ లకు,
ప్రొబిషన్ డిక్లేర్ చేయడం, అలాగే గ్రేడ్2 వారికి కూడా ప్రమోషన్లు, కల్పించే
జీవోలు కూడా సాధించగలమని, తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ
రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతి రాజు రవీంద్రరాజు ,రాష్ట్ర
ప్రధాన కార్యదర్శిఎం. అప్పలనాయుడు పేర్కొన్నారు.