గుంటూరు : ఈ నెల 30, 31 తేదీలలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి వైయస్ జగన్
మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం
నుంచి బయలుదేరి 6.45 గంటలకు ఢిల్లీ చేరుకుని 1 జన్‌పథ్ నివాసంలో రాత్రికి
బసచేస్తారు. మంగళవారం (31.01.2023) ఉదయం 10.30 – 5.30 గంటల వరకు ఢిల్లీ లీలా
ప్యాలెస్ హోటల్లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్
సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశం కర్టెన్‌రైజర్ కార్యక్రమంలో పాల్గొంటారు.
కార్యక్రమం అనంతరం సాయంత్రం 6.05 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8.50
గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.