శ్రీకాకుళం : రథ సప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవం అరసవల్లి శ్రీ సూర్య నారాయణ
స్వామి వారిని శనివారం రాత్రి దర్శించుకున్న మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట
సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్. ఆలయ మర్యాదలతో కృష్ణదాస్ కు స్వాగతం
పలికిన ఆర్డిఓ శాంతి, ఈవో హరిప్రకాష్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ
తదితరులు. దర్శనానంతరం స్వామివారి ఆశీర్వచనాలు పలికి, తీర్థ ప్రసాదాలను
అందజేసిన ఆలయ అధికారులు, అర్చకులు. కృష్ణదాస్ తో పాటు స్వామివారి దర్శనం
చేసుకున్న ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి సీతంరాజు
సుధాకర్.