అమరావతి : బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న
నందమూరి తారకరత్నను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి
పరామర్శించారు. తారకరత్నకు అందుతున్న చికిత్స పై డాక్టర్ల తో మాట్లాడిన టీడీపీ
అధినేత. అనంతరం తారకరత్న భార్య అలేఖ్య, తండ్రి మోహన కృష్ణలతో పాటు ఇతర కుటుంబ
సభ్యులతో చంద్ర బాబు మాట్లాడి దైర్యం చెప్పారు.