గుంటూరు : టీడీపీ ఎంపర్మెంట్ సెంటర్ లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ర్యాపిడో
ఆన్ బోర్డింగ్ సర్వీసెస్ లో ఉపాధి పొందిన యువతీ యువకులను టీడీపీ అధినేత నారా
చంద్రబాబు నాయుడు అభినందించారు. రెండు నెలల పాటు టీడీపీ ఎంపర్మెంట్ సెంటర్ లో
ట్రైనింగ్ పొందిన ఈ 30 మంది ర్యాపిడో బ్యాక్ ఎండ్ సర్వీసెస్ లో పని
చెయ్యనున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్ పొందిన మొదటి బ్యాచ్ ను పార్టీ కేంద్ర
కార్యాలయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ
కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు వేమూరి రవి, చప్పిడి రాజశేఖర్, డివి
రావు, రాపిడో సంస్థ అడ్వైజర్ జి.రామారావు పాల్గొన్నారు.