కుప్పం : యువగళం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
లోకేష్ పాదయాత్రలో రైతు సంఘం నేతలు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య
రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణా రావు, ప్రధాన కార్యదర్శి కొత్తూరు
రామాంజనేయ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర,
ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కే.సతీష్ నాయుడు తదితరులు కుప్పంలోని వరదరాజ స్వామి
ఆలయం నుంచి బహిరంగ సభ ప్రాంగణం వరకు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా
ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడారు.