భక్తులకు సౌలభ్యం కోసం సరికొత్త యాప్ ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)
అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమలలో శుక్రవారం ఈ యాప్ ని టీటీడీ చైర్మన్
వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. జియో సహకారంతో రూ. 20
కోట్ల రూపాయల వ్యయంతో యాప్ ను టీటీడీ రూపొందించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న
శ్రీవారి భక్తులు ఈ యాప్ ద్వారా టీటీడీ సేవలు పొందవచ్చని చైర్మన్ వైవీ
సుబ్బారెడ్డి తెలిపారు.