గుంటూరు : వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో
సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వైద్య ఆర్యోశాఖ మంత్రి
విడదల రజిని, సీఎస్ డాక్టర్ కే ఎస్ జవహర్‌రెడ్డి, ఆర్ధికశాఖ స్పెషల్
సీఎస్ ఎస్.ఎస్.రావత్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు,
ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్
ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ వి వినోద్ కుమార్, వైద్య
ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హెచ్
ప్రసాద్, ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి,
ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ
నాడు-నేడు డైరెక్టర్ ఆర్ మనోహర రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.