విజయవాడ : రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో గురువారం
రాత్రి నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్
రెడ్డి, వైయస్.భారతి దంపతులు హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు, ఇతర న్యాయమూర్తులు, శాసన సభ స్పీకర్
తమ్మినేని సీతారామ్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజా
ప్రతినిధులు హాజరయ్యారు.