విజయవాడ : తన ఏకైక కుమార్తె నందిని వివాహానికి రావాలని కోరుతూ ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివాహ ఆహ్వాన పత్రికను సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల
శ్రీనివాస్ కుమార్ మంగళవారం అందజేశారు. జగ్గయ్యపేట శాసనసభ్యులు, ప్రభుత్వ
విప్ సామినేని ఉదయభానుతో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన ఆకుల శ్రీనివాస్ అక్కడ
ఆయనకు ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తో ఆకుల
శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన విజయవాడ సమీపం లోని గుంటుపల్లి లోని సి
ఎ కన్వెన్షన్ హాల్లో తన కుమార్తె వివాహం జరగనున్నట్లు వివరించారు. తనకు దివంగత
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డితో మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఆయన
ఆశీస్సులతో పార్టీలో అనేక పదవులను సైతం నిర్వహించడం జరిగిందని వివరించారు.
దీనిపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ తప్పక తన కుమార్తె వివాహానికి
హాజరవుతానని మాట ఇచ్చినట్లు ఆకుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.