అనంతపురం : రాష్ట్రలో ప్రజాస్వామ్యం లేదని, నియంతృత్వ పాలన సాగుతోందని జనసేన
పార్టీ నేత నాగబాబు అన్నారు. దీనిని ఎదుర్కోవాలంటే కొన్ని శక్తులు ఏకమవ్వాల్సి
ఉందని తెలిపారు. అనంతపురంలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.