అమరావతి : తమిళనాడు,కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అసైన్డ్ భూములపై
అవలంబిస్తున్న పద్ధతులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖామాత్యులు
ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 5 గురు మంత్రులు, 9 మంది ఎం ఎల్ ఏ లతో కూడిన
ఉన్నత స్థాయి బృందం. ఈబృందం ఈనెల 22వతెది ఆదివారం రాత్రి 8గంలకు విజయవాడ నుండి
విమానంలో బయలుదేరి చెన్నై వెళుతుంది. ఈ బృందం వెంట సిసిఎల్ ఏ అడిషనల్ కమిషనర్
ఏ ఎం డి ఇంతియాజ్ కూడా వెళుతున్నారు.