విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పొడిగిస్తూ ప్రభుత్వం
నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదితో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గడువు ముగియగా మరో
పదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్
పొడిగిస్తూ తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ సబ్
ప్లాన్ ద్వారా నిధుల ప్రణాళిక, కేటాయింపు, వినియోగంను ప్రభుత్వం చేయనుంది.