నరసన్నపేట : బీసీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ పదవి కాలం పెంచిన సందర్భంగా
శనివారం బీసీ నేతల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన శ్రీసైన
కార్పొరేషన్ చైర్మన్ చీపురు రాణి , పోందర కార్పొరేషన్ చైర్మన్ రాజాపు
హైమావతి , వెలమ కార్పొరేషన్ చైర్మన్ పంగ బావాజీ నాయుడు , వైశ్య కార్పొరేషన్
డైరెక్టర్ పోట్నురు సాయిప్రసాద్, శిస్టికరణ డైరెక్టర్ సదాశివుని కృష్ణ , కాపు
డైరెక్టర్ లుకలాపు రంజిత్ కుమార్ పాల్గొన్నారు.