గుంటూరు : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్
రెడ్డిని ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన
బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కే.వి. శివారెడ్డి, పలువురు ప్యానల్
సభ్యులు కలిశారు. నిన్న జరిగిన ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ ఎన్నికల్లో
ఏకగ్రీవంగా ఎన్నికైన బండి శ్రీనివాసరావు ప్యానల్ కి ముఖ్య మంత్రి శుభాకాంక్షలు
తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ నూతన
కార్యవర్గ సభ్యులు పి. పురుషోత్తం నాయుడు, డి.వి.రమణ, పి.కృష్ణ,
సీహెచ్.శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)
ఎన్.చంద్రశేఖర్ రెడ్డి కలిశారు.