కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం గౌరిపల్లి గ్రామంలో 78 వ రోజు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోం శాఖ మంత్రి తానేటి వనిత
పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ గ్రామానికి విచ్చేసిన హోంమంత్రికి మహిళలు,
స్థానిక వైస్సార్సీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరిపల్లి లోని
ఇంటికింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు.
ఈ మూడు సంవత్సరాల కాలంలో సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలు ప్రతి
కుటుంబంలోనూ వెలుగులు నింపాయని హోమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.