గుంటూరు : స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్థంతిని రాష్ట్రవ్యాప్తంగా
భారీ ఎత్తున టీడీపీ నిర్వహించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన
శిబిరాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో
ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించి
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ
నియోజకవర్గాల పరిధిలో వర్థంతి కార్యక్రమాలను భారీగా నిర్వహించారు. ఎన్టీఆర్
ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో
అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర
స్థాయిలో ఉన్న తెలుగుదేశం నాయకులందరూ పాల్గొన్నారు.