నిన్న భర్త.. నేడు భార్య
శ్రీహరికోట : శ్రీహరికోటలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల
వ్యవధిలోనే ఓ జవాన్,ఎస్సై బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు మరువకముందే మరో ఘోరం
చోటుచేసుకుంది. ఎస్సై వికాస్‌సింగ్ భార్య ఆత్మహత్య చేసుకుంది. భర్త మృతిని
తట్టుకోలేని ఆమె గెస్ట్‌హౌస్‌లో ఫ్యాన్‌కి ఉరేసుకుని తనువు చాలించింది.