విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కనుమ
పండుగ సందర్భంగా సోమవారం ఉదయం కొండపైన ఉన్న గోశాల వద్ద ఆలయ వైదిక కమిటీ సభ్యుల
ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా గోపూజ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమం
నందు ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ పాల్గొని గోమాత కు పూజలు
నిర్వహించి, ఆహారం అందించి గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరిగినది. ఈ
కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ, వైదిక కమిటీ
సభ్యులు ఆర్.శ్రీనివాస శాస్త్రి వేద పండితులు చింతపల్లి ఆంజనేయ ఘనపాటి, ఆర్.
వి. ఎస్ యాజులు, చిట్టి చంద్రశేఖర శర్మ, అర్చకులు, సహాయ కార్య నిర్వాహణాధికారి
ఎన్. రమేష్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గోన్నారు.