కుప్పం : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని గంగమ్మ కట్ట,
నాగాలమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు వారి
తల్లిదండ్రుల సమాధుల వద్ద నివాళులు అర్పించారు. గ్రామంలో ఎన్టీఆర్
విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో నారా –
నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.