విజయవాడ : కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్
సభ్యులు కొనకళ్ళ నారాయణరావు స్వగృహం నందు భోగి పండుగ సందర్భంగా భోగి మంటలు
వేసి ప్రజా స్వామ్యానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 ను వారి
కుటుంబ సభ్యులతో కార్యాలయ కార్యదర్శి బత్తిన దాసుతో కలసి భోగిమంటల్లో దహనం
చేశారు. ఈ సందర్భంగా కొనకళ్ళ నారాయణరావు, కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ
ముందుగా రాష్ట్ర, కృష్ణా జిల్లా ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.