విశాఖపట్నం : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు మంత్రి గుడివాడ అమర్నాథ్
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడిన గుడివాడ
అమర్నాథ్ పవన్ స్పీచ్ ఆంబోతు రంకెలేసినట్టు ఉంది. పవన్ పార్టీకి ఓ విధానం
గానీ ఎజెండా గానీ లేవు. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి. కాపుల మీద పవన్‌కు పేటెంట్
ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. పవన్‌లా సన్యాసి రాజకీయం చేసే కుటుంబం కాదు
మాది. పవన్ నీలా డబ్బుకు అమ్ముడు పోయే కుటుంబం కాదు మాది. జనసేన పేరు మార్చి
చంద్రసేన పెట్టుకుంటే బెటర్. పవన్‌లో ప్రవహిస్తోంది కమ్మని పసుపు
రక్తం.సవన్‌కు ఉన్నవి నారా వారి నరాలని విమర్శించారు.