కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
భాగంగా 77 వ రోజు కొవ్వూరు లో హోం శాఖ మంత్రి తానేటి వనిత పర్యటించారు.
కొవ్వూరు పట్టణం లోని 15 వ వార్డ్ లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాల
గురించి ప్రజలకు వివరించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సరిగ్గా
అందుతున్నాయా..లేదా అని లబ్ధిదారులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఒక్కో
కుటుంబానికి నాలుగయిదు పథకాలు అందుతున్నాయని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని
హోంమంత్రి తానేటి వనిత స్పష్టంచేశారు.