అమరావతి : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారులు వి. శ్రీనివాస్ (సెక్రటరీ, డిఎఆర్పిజి), ఎన్.బి.ఎస్.రాజ్పుత్ (జాయింట్ సెక్రటరీ), ఏపీ జీఏడి స్పెషల్ సీఎస్ కే. ప్రవీణ్ కుమార్ కలిశారు.