విజయవాడ : ప్రముఖ సినీ నటుడు రజనీ కాంత్ ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబును
హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తన ప్రియమిత్రుడు
తలైవాను కలవడం ఆనందాన్నిచ్చిందని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.