శ్రీకాకుళం : జనవరి 20వ తేదీ నుంచి విద్యార్థి, యువజన సంఘాల సమర యాత్రను అన్ని
వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హక్కు సాధన, విభజన
హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన
హామీల సాధనకై నేతలు నిశ్శబ్దంగా ఉండడాన్ని ప్రశ్నించారు. ఎనిమిదిన్నరేళ్లు
గడుస్తున్నా విభజన హామీలు నెరవేరలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హక్కు
సాధన, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ఇచ్చాపురం
పట్టణంలోని రోటరీ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి
20వ తేదీ నుంచి విద్యార్థి, యువజన సమర యాత్ర రెండో విడత హిందూపురం నుండి
ఇచ్చాపురం వరకు జరుగుతుందని, ఫిబ్రవరి 4వ తేదీన ఇచ్చాపురంలో సమరయాత్ర
ముగుస్తుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల సాధనకై రాష్ట్ర నేతలు
నిశ్శబ్దంగా ఉండడాన్ని ప్రశ్నించారు. ఎనిమిదిన్నరేళ్లు గడుస్తున్నా విభజన
హామీలు నెరవేరలేదని అన్నారు. రాష్ట్ర హక్కుల సాధనకు, ఆత్మగౌరవానికి
విద్యార్థి, యువజన సంఘాలు చేపడుతున్న సమరయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి
సంఘాలు, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.