శ్రీకాకుళం : చంద్రబాబు అయినా పార్టీ మూసేసి పవన్ కల్యాణ్ పార్టీలో
కలిపేయాలి.. పవన్ కల్యాణ్ అయినా తన పార్టీ మూసేసి చంద్రబాబు పార్టీలో
కలిసిపోవాలని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎద్దేవా
చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు భేటీపై స్పందిస్తూ వీరిద్దరి కలయికను
కొట్టిపారేశారు. వీరిద్దరూ కలిసిన ఏమి ఒరగదన్నారు. జనం జగన్ వెంట ఉన్నారని
స్పీకర్ స్పష్టం చేశారు.