విజయవాడ : జైన్ ల పవిత్ర పుణ్య క్షేత్రం ని టూరిజం హబ్ గా మార్చవద్దని
విజయవాడలో ప్రముఖ వ్యాపారవేత్త. సంఘ సేవకుడు జైన్ సంఘం నాయకుడు సోలంకి రాజు
డిమాండ్ చేశారు. నగరంలో జైన్ లు గురువారం మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా ఐక్యమత్యమే మహాబలం
అంటూ జైనులు ఐక్యత వర్ధిల్లాలి ఆయన ఆకాంక్షించారు. సమ్మే ద్ సికర్జీ . జైనులకు
అతిపవిత్ర ఆధ్యాత్మిక స్థలం లోఒక టూరిజం గా మర్చబోతున్నరు. రిసార్డ్లు,హోటళ్ళు
ఇంకా ఏనెన్నో వెలుస్తాయి. ఆ పవిత్ర పుణ్యస్థలంలో. పవిత్రంగా ఉంచే విధంగా..జైన్
సంఘం సంఘీభావం ప్రకటించండన్నారు. రండీ, కదలి రండి వీలైతే హిందూసోదరులారా మా
జైన్ మత మనోభావాలను కూడా గుర్తించి సంఘీభావాన్ని ప్రకటించండని ఆయన
పిలుపునిచ్చారు. హిందూ సోదరులారా, సాటి వ్యాపారస్తుల్లారా.ఇక మా
జైన్ మత పుణ్యక్షేల్లో ఒకటైన మా పవిత్ర ప్రార్ధనా స్థలం ముఖ్యమైనది.
ప్రాచీనమైంది. చరిత్ర కలిగినటువంటి ఒక పుణ్యక్షేత్రం జార్ఖండ్ రాష్ట్రం లోని
రాంచీ నగరానికి సుమారు 150 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఎత్తైన పర్వతం మీద ఉన్న
“సమ్మే ద్ సికర్జీ . జైనులకు అతీ పవిత్ర ఆధ్యాత్మిక స్థలం ఇది. తిరుమల
ఏడుకొండలకు సమాన యెత్తు లేక ఇంకా పెద్దదైన జైనుల పవిత్ర పర్వతము ఇది. మా జైనుల
24 మంది తీర్థంకారుల్లో 20 తీర్థంకరులు ఈ పర్వతం మీదనే మోక్షం పొంది
ఉన్నారు.మీ అందరికీ, మనందరికీ తిరుమల గిరి తిరుపతి ఎంత పవిత్రమైనదో మా
జైనులకు కూడా ఈ పర్వతం అంతే పవిత్రమైనది.అయితే జార్ఖండ్ ప్రభుత్వము ఈ
పర్వతాన్ని పర్యాటక కేంద్రం గా ప్రకటించింది. ఇక ఈ పర్వతం ఒక టూరిజం గా
మర్చబోతున్నారు. రిసార్డ్లు,హోటళ్ళు ఇంకా ఏనెన్నో వెలుస్తాయి. ఒక హబ్ గా
మరోబోతున్నది. అంటే ఈ మా పవిత్ర గిరి మీద వినోదం, విలాసం, మాంసాహారం,మద్యం
మసాజు కేంద్రాలు, అసాంఘిక కార్యక్రమాలు టూరిజం అంటే అంతేకదా. తద్వారా
మాఆధ్యాత్మికభావానికి,మనోభావం దెబ్బతింటుంది, కాల క్రమేణా మా జైనుల
ప్రాముఖ్యత పోతుంది. హిందూ,ముస్లిం, క్రైస్తవ సోదరులారా మీరంతా భక్తితో మీ మీ
పుణయక్షేత్రాలను ఎంత పవిత్రంగా గా భావిస్తారో మా ఈ పుణ్య స్థలం కూడా అంతే
.ప్రతీ రోజు వేలమంది భక్తులు చెప్పులు లేకుండా కాలి నడకతో పర్వతము ఎక్కి మా
దేవుడిని దర్శించు కొని సాయంత్రం కల్లా క్రిందకి చేరుకుంటారు. హిందూ సోదరులారా
మన తిరుమల కొండమీద పవిత్రతకు భంగం కలిగే ఏ విషయమైనా జరిగితే మీరు జీర్ణించుకో
గలరా ? అందుకే మీ అందరి సహకారం అందించాలని రాజు సోలంకి విజ్ఞప్తి చేశారు.
అందుకే జార్ఖండ్ ప్రభుత్వము జారీ జేసిన నోటిఫికేషన్ కాబట్టి హిందూ ముస్లిం
క్రైస్తవ సోదరులందరూ మా జైన్ సంఘసభ్యులు మీ వంతు సంఘీభావం ప్రభుత్వానికి
తెలిపే విధంగా ఇది రూపాల్లో మీ సహకారం అందించండన్నారు.